- Get link
- X
- Other Apps
Conversation starred.
None selected
Meet
Hangouts

Hangouts
More
1–50 of 813


Conversations
To: me | k Attachment: | Nov 25 | ||||||
To: me | Inbox a - Antimatter explores a strange mirror world, where particles have identical yet opposite properties to those that make up the familiar matter we encounter everyd | Nov 24 | ||||||
To: me | Inbox (no subject) Attachment: | Nov 24 | ||||||
To: me | Inbox (no subject) Attachment: | Nov 23 | ||||||
To: Swetchaloch. | Essay on human Rights Attachment: | Nov 13 | ||||||
To: me | Inbox human Attachment: | Nov 12 | ||||||
![]() | To: me | Inbox driving li Attachment: | Nov 8 | |||||
![]() | To: me2 | (no subject) - భారతదేశం విషయానికొస్తే, పరిస్థితి మరింత భయంకరంగా మరియు భయంకరంగా ఉంది. భారతదేశంలో, జర్నలిజం యొక్క నీతి దాదాపు అంతరించిపోయినప్పటికీ, స్వతంత్ర జర్నలిస్టులు శక్తివం | Nov 5 | |||||
To: Jaynew | HbcA1 Testresult Attachment: Attachment: Attachment: | Nov 2 | ||||||
To: Srinivas | debenture - http://egyankosh.ac.in/bitstream/123456789/73950/1/Unit-5.pdf | Oct 25 | ||||||
To: Srinivas | (no subject) Attachment: | Oct 25 | ||||||
To: Srinivas | vedio - The video repeated after the completion half part. cut it or make another video for five minutes with all faces and re send at an earliestAttachment: | Oct 19 | ||||||
To: me | manjeera Attachment: | Oct 16 | ||||||
To: Swetchaloch. | for Enkounter essay Attachment: | Oct 16 | ||||||
To: Swetchaloch. | essay Attachment: Attachment: Attachment: | Oct 16 | ||||||
To: Srinivas3 | Inbox vedio - Sent from my iPhone Begin forwarded message: From: Sayekumar anisetty <asayekumar@gmail.com> Date: 28 September 2021 at 6:07:21 PM IST To: Srinivas A <simplyvasu@gmail.com> Subject: vedio Attachment: Attachment: | Oct 14 | ||||||
To: me | Inbox enconsa Attachment: | Oct 14 | ||||||
![]() | To: Babavalirao2 | Document from Babavali Rao Ch - నిఘంటుశోధన - తెలుగు నిఘంటువు Online Telugu Dictionaryhttps://andhrabharati.com › ... - ఈ పేజీని అనువదించుlogo, నిఘంటుశోధన. English, Keyboard Map Keyboard: RTS,Attachment: | Oct 13 | |||||
To: ACT2 | ACT Invoice - Format is so crazy! There is no mention of starting date and ending date ie months / validity period of the amountAttachment: | Oct 12 | ||||||
To: me | ev Attachment: | Oct 12 | ||||||
To: snapdealsmt. | Unsubscribe - Apple Mail sent this email to unsubscribe from the message “![]() Sayekumar, huge Toofani Offers are ringing in this Navratri! Grab Fast, Clock is Ticking!![]() ”. | Oct 7 | ||||||
To: Jaynew | Mitra - Download and then open . See last five minutes Without fail Dr.Gurukula Mitra Memories.mp4Attachment: | Sep 28 | ||||||
To: me | encounters Attachment: | Sep 27 | ||||||
To: mnageswarar. | Essay on encounters Attachment: | Sep 27 | ||||||
To: ceb | essay on encounters Attachment: | Sep 27 | ||||||
To: me | Inbox parasu Attachment: | Sep 24 | ||||||
To: me | (no subject) - Sent from my iPhone*1947 నుండి 2012 వరకు మొత్తం అన్ని చందమామ సంచికలు ఈ క్రింది లింకు ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.* https://atozworld2512.blogspot.com/p/chandam | Sep 22 | ||||||
To: me | Inbox Meeting - https://youtu.be/n7IznnIBa88 Sent from my iPhoneAttachment: | Sep 21 | ||||||
To: naga | chandamama Attachment: Attachment: | Sep 19 | ||||||
To: me | afghan Attachment: | Sep 18 | ||||||
To: Swetchaloch. | Afghan Attachment: | Sep 18 | ||||||
To: me | Bank - Dear Customer, Thank you for banking with State Bank of India. Thx for INB txn of Rs.500 frm A/c X9700 ref#IHP4194649 on 15SEP21. If not done by you, forward th | Sep 17 | ||||||
To: vnagaratna7 | (no subject) | Sep 15 | ||||||
To: me | Inbox afgh Attachment: | Aug 28 | ||||||
To: Swetchaloch.2 | taaliban - ---------- Forwarded message --------- From: Sayekumar anisetty <asayekumar@gmail.com> Date: Wed, Aug 18, 2021 at 5:07 PM Subject: taaliban To: Swetchalochana MAttachment: | Aug 18 | ||||||
To: Swetchaloch. | afghan Attachment: | Aug 18 | ||||||
To: emmfindway-. | Unsubscribe - This message was automatically generated by Gmail. | Aug 17 | ||||||
To: Swetchaloch. | taliban Attachment: | Aug 16 | ||||||
To: Swetchaloch. | Taliban Attachment: | Aug 16 | ||||||
To: contactcent. | E- Account statement - I am to say that e- account statement was not opening even if I followed the instructions. it is displayed that the password is incorrect. I complained the same | Aug 13 | ||||||
To: me | (no subject) - Your plan for Jio no. 6303773367 has expired & Services stopped. RECHARGE NOW click www.jio.com/r/GJ16ALr7I or visit any Jio retailer. Sent from my iPhone | Aug 11 | ||||||
To: lkmrao52 | Invoice Attachment: | Aug 9 | ||||||
To: Ganapathi | (no subject) | Aug 6 | ||||||
To: gayathri | Redmi Phone Bill Attachment: | Aug 3 | ||||||
To: Swetchaloch. | svaamy essay Attachment: | Jul 16 | ||||||
To: me2 | hdfc slip - ---------- Forwarded message --------- From: rama duggirala <ramaduggirala78@gmail.com> Date: Sat, Jul 3, 2021 at 11:30 AM Subject: hdfc slip To: <asayekumar@gmAttachment: Attachment: | Jul 3 | ||||||
To: Income | IT forms of Anisetty Sayekumar - Please see the attachments. Please download my pension form (p256117565) and other particulars and submit. I will Inform the OTP number whenever you ask ThankinAttachment: Attachment: Attachment: +1 | Jul 1 | ||||||
To: me | ITR Attachment: Attachment: Attachment: +1 | Jun 30 | ||||||
To: Jaynew, Srinivas | (no subject) Attachment: | Jun 24 | ||||||
To: Jaynew, Hanumantha | (no subject) - https://youtu.be/lFjIVIIcCvc | Jun 23 |
ఆఫ్ఘన్ లో వర్తమాన పరిణామాలు
---------------------
రష్యాకు వ్యతిరేకంగా, అక్కడ ఉగ్రవాదానికి జవజీవాలందించిన అమెరికా, అనంతరకాలంలో, రెండు దశాబ్దాలక్రితం ఉగ్రవాదం అణచివేత పేరుతో ఒక కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి, నాటోకూటమి శాంతి దళం పేరిట తన సైన్యాన్ని అక్కడ ఉంచింది. భారతదేశానికి సంబంధించినంతవరకూ అమెరికాకే మద్దతు తెలపడం జరిగింది. 'తాలిబన్లు పాకీస్తాన్ అనుకూల శక్తులే' అనే నిజాన్ని భారత రాజకీయ అధికారులు బలంగా విశ్వసించారు. నిన్నటి వరకూ అక్కడి అమెరికా అనుకూల ప్రభుత్వానికి మౌలిక సదుపాయాలకోసం భారత ప్రభుత్వం భారీగానే ధనం వెచ్చించింది. అక్కడి ప్రభుత్వ దళాలకు శిక్షణ, ఆయుధ సామగ్రిని అందించింది. కాశ్మీరు ప్రజల స్వయం నిర్ణయాధికారపోరాటానికి ఆఫ్ఘన్ ప్రభుత్వం మద్దతు ప్రకటించకుండా ఉండేందుకు, వారిని భారత వ్యతిరేక చర్యలకు ఉపయోగించుకోకుండా చూసేందుకూ ఈ సహాయం అందించింది. ఐతే, ఇప్పుడు మారిన పరిస్థితులలో, అక్కడినుంచీ అమెరికా తోక ముడిచిన తరువాత, భారత ప్రభుత్వం అటు తాలిబాన్ ప్రభుత్వానికి మద్దతు తెలపడం సాధ్యం కాక, పాతప్రాజెక్టులను కొనసాగించలేక ఎటూ దిక్కుతోచని స్థితిలో పడింది. పాకీస్తాన్ మాత్రం తాలిబన్ల మద్దతుతో కాశ్మీర్ ను కబళించేందుకు ఉత్సాహ పడుతోంది.
కొండలు, గుట్టలు, లోయలతో ఉన్న ఆఫ్ఘన్ భౌగోళిక స్వరూపం, చాలా అరుదైనది. అమూల్య ఖనిజ నిక్షేపాలు, భిన్న సంస్కృతులున్న తెగలు, కిరాయి సైన్యంతో యుద్ధాన్ని వృత్తిగా స్వీకరించిన స్థానిక ప్రభువుల ఉనికి వంటి ప్రత్యేక పరిస్థితులు, ఆదేశానికి స్వంతం. గతంలో,అక్కడి భూగర్భ ఖనిజ నిక్షేపాలపై కన్నువేసిన రష్యన్ సోషల్ సామ్రాజ్యవాదులు ఉగ్రవాదాన్ని అణచివేసి, సామ్యవాద వ్యవస్థాపన పేరిట అక్కడ అడుగు పెట్టేరు. అక్కడ తమకీలుబొమ్మ ప్రభుత్వాన్ని కొనసాగించారు. వారికి వ్యతిరేకంగా అమెరికా అక్కడ ఉగ్రవాద సంస్థలకు మద్దతు, ప్రోత్సాహాన్ని అందించి, తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించింది. అమెరికా వాణిజ్య కేంద్రం కూల్చివేతవంటి అనంతర పరిణామాలలో ఉగ్రవాదాన్ని అణచే పేరిట అమెరికా తను ప్రోత్సహించిన మత ఉగ్రవాద ప్రభుత్వాన్ని కూల్చి, ప్రజాస్వామ్య వ్యవస్థాపన పేరిట తన కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పరచింది. అగ్రరాజ్యాల ఆటలో పావుగా నలిగిన ఆఫ్ఘన్ లో అటు రష్యా గానీ ఇటు అమెరికాగానీ ఏమాత్రం ప్రజాస్వామిక హక్కులకు సంబంధించిన సంస్థల్ని గానీ, వ్యవస్థల్నిగానీ, లౌకిక భావాల్నిగానీ ప్రోత్సహించకుండా, తమ పబ్బం గడుపుకోడానికే ప్రాధాన్యమిచ్చారు. అక్కడ ఏరకమైన ప్రజాపక్ష సామ్యవాద వ్యవస్థలకు లేదా సంఘాలకూ చోటులేకుండా పోయింది. ఇక పాలనలో ప్రజాక్షేమం పట్టించుకోకుండా, అరాచకత్వం తాండవమాడి, అక్కడి ప్రజల మద్దతు కోల్పోయిన పరిస్థితివచ్చింది. దీని ఫలితంగా అక్కడ మతఉగ్రవాద సంస్థలే ప్రతిఘటన పోరాట నాయకత్వం వహించాయి. అవమానకరంగా అఫ్హన్ నుంచీ నిష్క్రమించిన అమెరికా "ఉగ్రవాదాన్ని అణచడమే మాపని. ప్రజాస్వామ్య వ్యవస్థల నిర్మాణం మాపని కా"దంటున్నారు.
అంతే కాకుండా, అక్కడి ఉగ్రవాదుల దాడులకు భయపడిన అమెరికా అవమానకరంగా చల్లగా జారుకొంటున్న దృశ్యాల్ని అంతర్జాతీయ ప్రసార ప్రచురణ మాధ్యమాలలో ఎక్కడా రాకుండా చేసి, కేవలం ఉగ్రవాదుల దుశ్చర్యలను, పారిపోయే ప్రయత్నంలో తమ విమానాలనుంచీ జనాలు నేలరాలిన వార్తలను మాత్రమే పదేపదే చూపడం జరిగింది. వారంతా అఫ్ఘన్ ను ఉద్ధరించడానికి పూనుకుంటే, తాలిబన్లు మాత్రమే హత్యాకాండకు, ఉన్మాద దాడులకూ తెగబడుతున్నట్లు బయట ప్రపంచంలో ప్రచారం చేయడం జరిగింది. అమెరికా ఆఫ్ఘన్ ను ఆక్రమించడానికి సహాయంగా వచ్చిన నాటోకూటమిలోని ఇతర ఐరోపా దేశాలు కూడా ఇట్లాంటి ప్రచారానికి మద్దతు పలుకుతున్నాయి.
ఐతే ఇక్కడ తాలిబాన్ ల కంటే ఆఫ్ఘన్ ప్రజల మూలుగలు పీల్చడంలో అమెరికా పాత్రను తక్కువ చేయలేము. అమెరికా నాయకత్వంలోని నాటో దళాల డ్రోన్ దాడులలో మరణించిన ప్రజల సంఖ్య కూడా చాలా ఎక్కువ. తాలిబన్ల చేతిలో హతమైన వారికంటే ఈ సంఖ్య చాలా ఎక్కువ ఉంటుందనేది ఒక అంచనా. తమప్రాభల్యంకోసం అమెరికా ఎంతటి నీచానికైనా దిగజారుతుందనేది జగమెరిగిన సత్యం. తన అవసరాలకోసం మతఉగ్రవాదాన్ని ప్రోత్సహించిన అమెరికా ఇప్పుడు దానికి వ్యతిరేకంగా లౌకిక వాదిగా ఫోజులు కొట్టడం హాస్యాస్పదం. తానే అన్నిటినీ నిర్ణయించే గొప్ప శక్తిగా భావించుకునే అమెరికా ఆఫ్ఘన్ లో తోక ముడవడం మాత్రం దాని మేకవన్నెపులి రూపాన్ని బహిర్గతం చేసింది. ప్రజాస్వామ్య స్థాపన, పాలకుల మార్పు, అభివృద్ధి పేరుతో అనేక దేశాలలో దుశ్చర్యలు సాగించిన అమెరికా, ఆయుధాలు అమ్ముకోవడం, అక్కడి స్థానిక ఒనరులపై నియంత్రణ సాధించి లాభపడడం తప్ప ఆయా దేశాల ప్రజలకు ఎప్పుడూ, ఏమాత్రం మేలు చేయలేదు. అమెరికా ఆధిపత్యం ఇంకెన్నాళ్ళో సాగదని ఈసంఘటన రుజువు చేస్తోంది. ఐతే, అనేకమంది లౌకిక సామ్యవాద భావాలున్న వ్యక్తులు, సంస్థలు కూడా అమెరికాపై ద్వేషంతో, తాలిబాన్ లకు మద్దతు ప్రకటించడం వాస్తవం. కానీ అనేకచోట్ల జరిగిన చరిత్రను అవలోకిస్తే, పెద్ద శత్రువుని పారద్రోలినా, స్థానికంగా ఉండే శత్రువుతో వైరం తప్పనిసరి అని అర్థమౌతోంది. మన దేశంలోని కొందరు వామపక్ష మేధావులు వరుస వ్యాసాలలో ఆఫ్ఘన్ లో తాలిబాన్ లను విముక్తి వీరులుగా, జాతి విముక్తి పోరాట వీరులుగా అభివర్ణిస్తూ, వీరగానం చేస్తూవున్నారు. ఇది వారి అవగాహనా రాహిత్యాన్ని తెలియజేస్తోంది. జాతి విముక్తి పోరాటాలకూ, మతఛాందస జాత్యహంకారంతో ఉండే పితృస్వామ్య ఆధిపత్య ధోరణులకూ ఉన్న సున్నితమైన తేడా చూడడంలో వారు విఫలమై జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు.
తాలిబాన్ ల చరిత్రచూస్తే వారు దేశాన్ని అంధయుగాలలోకి తీసుకువెళ్లడానికితప్ప ప్రజాస్వామ్యయుత పాలనకు ఏమాత్రం పనికిరారనేది వాస్తవం. షరియా చట్టం పేరిట పాశవికపాలన తప్ప, మానవహక్కుల్ని ఏమాత్రం గౌరవించే సంస్కృతి వారికి లేదనేది వాస్తవమని వర్తమాన పరిణామాలు రుజువు చేస్తున్నాయి.
"మేము శాంతిని కోరుకొంటున్నాము. ఆఫ్ఘన్ ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహించే ఒకప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. మేము అంతర్గతంగా గానీ, బయటి ప్రపంచాన్నుంచీగానీ శతృత్వాన్ని ఎదుర్కొదలచుకోలేదు. మా ఉద్యమాన్ని తుపాకులనించీ పాలనవైపు మళ్లించాలనుకుంటున్నాం. అందరినీ కలుపుకు పోవాలనుకుంటున్నాం. ... " ఆగస్ట్ 15న అకస్మాత్తుగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన మొదటి పత్రికా సమావేశంలో తాలిబన్ల అధికార ప్రతినిధి 'జబీహుల్లా ముజాహిద్' చెప్పిన మాటలివి.
కానీ ఇవన్నీ పైపై మాటలే. వారి మతపర ఛాందస హింసాత్మక దృక్పధంలో ఏమాత్రం తేడాలేదు. పాత తాలిబాన్ ఉద్యమకారులు, వారి సహాయకులంతా ప్రభుత్వ పగ్గాలు చేపట్టేరు. వీరంతా పుస్తాన్ తెగకు చెందినవారే. కేవలం ఇద్దరు మాత్రమే, అదీ తాలిబన్లుగా ఉన్న ఒక తజిక్, ఒక ఉజ్బెక్ లను మాత్రమే ప్రభుత్వంలోకి తీసుకున్నారు. కనీసం ఒక్క మహిళను కూడా ఎస్థాయిలోనూ ఏ పదవికీ తీసుకోలేదు. గతంలో ఉండిన మహిళా మంత్రిత్వ శాఖను రద్దు చేశారు. మహిళలకు చదువే అవసరంలేదు. ఆసలు బయటకు రావడమే నిషిద్ధమనే అజెండాని అమలు చేస్తున్నారు. సంగీతం, సినిమాలు నిషేధించి, గాలిపటాలు కూడా ఎగరవేయకూడదంటున్నారు. మనుషుల్ని చిన్న చిన్న తప్పులకు కూడా బహిరంగంగా కాళ్ళు, చేతులు ఖండించడం, తలలు నరకడం వంటి బహిరంగ శిక్షలు విధించే చర్యలద్వారా భయానక వాతావరణాన్ని సృష్టించి, తుపాకీ శక్తితో పాలించే వాతావరణమే కనబడుతోంది. ఇక అక్కడ ప్రభుత్వాన్ని విమర్శించడం, వారి విధానాల్ని వ్యతిరేకించడం వంటి చర్యలకు అసలు తావే లేదు. అక్కడి మైనారిటీలు, స్వేచ్చా స్వాతంత్రాలను ఆశించే మేధావుల పరిస్థితి తీవ్ర ప్రమాదంలో పడింది. పగ్గాలను చేపట్టినవారిని చూస్తే, కొత్తసీసాలో పాతసారాలాగా ఉన్నట్లు తేలికగా అర్థమౌతుంది. అనేక తెగలతో కూడిన ఆఫ్ఘన్ లో భూస్వామ్య పెత్తందారీ కుటుంబాలనుంచీ వచ్చిన అతి ఛాందసవాద, పురుషాధిక్య కూటమిగా ఉంది. అంతా ముల్లాలు, మిలటరీ అధికారులతో నిండివుంది. నిన్నటి వరకూ అమెరికా ఆంక్షల పరిధిలో ఉన్న తాలిబాన్ వ్యవస్థాపక సభ్యుడైన ముల్లా హాసన్ అఖుంద్ ఈ తాత్కాలిక ప్రభుత్వ సారధిగా ఉన్నాడు. గతంలో వ్యవహరించినట్లుగానే అతి క్రూర పాలన సిద్ధమౌతున్నట్లుగా వర్తమాన ఘటనలు రుజువు చేస్తున్నాయి. తాలిబాన్ లు కాబూల్ ను వశం చేసుకున్నవెంటనే, దాని ముఖ్యనేత ముల్లా ఒమర్ "మంజిల్ కీ తరఫ్" అనే ప్రకటన చేశాడు. "మంజిల్ కీ తరఫ్" అంటే, "గమ్యం వైపు" అని అర్థం. అంటే ఇది తమతోలి అడుగేగానీ, 'అంతం కాదిది ఆరంభం' అని చెబుతున్నట్లు అర్థం చేసుకోవాలి. దీన్నిబట్టి, తాలిబన్ల విజయం ప్రపంచానికే ముప్పుగా పరిణమించే సూచనలు కూడా కనబడుతున్నాయి.
అమెరికా మీద విజయం సాధించాం కాబట్టి, జిహాద్ ని విస్తరించి, ఇరాక్, సిరియా, జోర్డాన్, లిబియా, మొరాకో, అల్జీరియా, మారిటానియా, ట్యూనీషియా, సోమాలియా యెమెన్ తదితర దేశాల విముక్తికై తర్వాతి ప్రాధాన్యం ఇవ్వాలనేది వారి అజెండాగా తెలుస్తున్నది. జిహాద్ తో విముక్తం చేయాల్సిన ప్రాంతాలలో కాశ్మీర్ కూడా ఉంది. ఇది కాశ్మీర్ ప్రజల స్వయం నిర్ణయాధికారానికి మరో పిడుగుపాటుగా పరిణమించే అవకాశం ఉంది. ఆఫ్ఘన్ లో తాలిబాన్ లు అధికారం చేపట్టడం ఆసియాకే కాక ప్రపంచం లోని అనేక దేశాలకు సమస్యగా మారింది. ఇక పాకీస్తాన్ మాత్రం దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి వ్యూహం పక్కాగా అమలు చేస్తోంది. అక్కడ పని చేస్తున్న వివిధ ఉగ్రవాద సంస్థల ఏకీకరణకు కూడా పాక్ కృషి చేస్తోంది. తాలిబన్లు అక్కడ ఆధిక్యం సాధించి, కాబూల్ ను ఆక్రమించినవెంటనే, పాక్ ప్రధాని ఇమ్రాన్ కు చెందిన 'నీలం ఇర్శాద్ షేక్' ఒక టీవీ చానల్ లో మాట్లాడుతూ, 'పాక్ సైన్యానికీ, తాలిబాన్ లకూ మధ్య అవినాభావ సంబంధాలు ఉన్నాయనీ, కాశ్మీర్ ను సాధించడంలో వారు తమకు తోడ్పడతారనీ బహిరంగంగానే వెల్లడించింది. అంతేకాకుండా, ఐఎస్ఐ నేత ఫైజ్ హమీద్, పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీలు రహస్యంగా కాందహార్ వెళ్ళి, తాలిబాన్ ముఖ్యనాయకుడు బరాదర్ కు అభినందనలు తెలిపి వచ్చిన సంగతి కూడా బయట పడింది.
అమెరికాతో అంటకాగే ఐరోపా సామ్రాజ్యవాద దేశాలన్నీ ఆఫ్ఘనిస్తాన్ కు నిధులు నిరాకరిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా ఆఫ్ఘన్ కు ఇవ్వాల్సిన నిధుల్ని స్తంభింపజేసింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ కూడా ఆఫ్ఘన్ కు నిధుల్ని ఆపింది. ఈ పరిస్థితుల్ని గమనించిన చైనా గోతికాడినక్కలా ఇస్లామిక్ దేశాలవారందరికంటే ముందుగా తాలిబన్లకు మద్దతు ప్రకటించింది. తాలిబన్లు అధికారం హస్తగతం చేసుకోవడానికి ముందే, వారిముఖ్యనేత ముల్లా అబ్దుల్ ఘని బరాదర్ తోబాటు ఇతర ముఖ్య నాయకులకు ఆతిధ్యమిచ్చింది. తాలిబన్లు ఆఫ్గన్ ను ఆక్రమించుకోవడం పూర్తికాకమునుపే, జూలైలో అక్కడ పర్యటించిన చైనా విదేశాంగమంత్రి 'వాంగ్ యీ' ఆఫ్ఘన్ లో తాలిబాన్లను కీలక రాజకీయ శక్తిగా ప్రకటించాడు. "ఇస్తినమ్మ వాయినం అంటే, పుచ్చుకుంటినమ్మ వాయినం" అన్నట్లుగా తాలిబన్ల అధికార ప్రతినిధి జబీబుల్లా ముజాహిద్, చైనా తమకు ముఖ్య భాగస్వామిఅనీ, చైనాతో వ్యాపార వాణిజ్య సాహచర్యం తమకు పెట్టుబడులు రావడానికి మంచి అవకాశమనీ ప్రకటించాడు.
కొత్త సామ్రాజ్యవాద దేశంగా (సోషల్ సామ్రాజ్యవాదం అనేందుకు కూడా అవకాశం లేదు) ప్రపంచ ఆధిపత్యానికి తయారైన చైనా, తాలిబన్లకు ముందున్న ప్రభుత్వ హయాంలోనే కొన్ని పెట్టుబడులు పెట్టింది. బెల్ట్ అండ్ రోడ్ ఇనేషియేటివ్ (బిఆర్ఐ)ప్రాజెక్టును, చైనా పాకీస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనే భారీ ప్రాజెక్టులను ప్రారంభించింది. పాకీస్తాన్ లో, స్మార్ట్ ఫోన్లు, ఎలెక్ట్రానిక్ పరికరాలు, రిచార్జబుల్ బేటరీలు తదితర ఉపకరణాలలో వాడే అరుదైన లిథియం ఖనిజనిల్వలు అక్కడ అధిక మొత్తంలో ఉన్నాయి. ఇవికాక రాగి, బంగారు, సహజవాయువు, సీసం, జింకు, క్రోమియం, వజ్రాలు, బాక్సైట్, సల్ఫర్ వంటివి కూడా పుష్కలంగా ఉన్నాయి. అక్కడ, యాబై మిలియన్ టన్నుల రాగి నిక్షేపాలున్నాయి. ఇప్పటికే చైనా ఆ రాగిగనుల ప్రాజెక్టును ముప్పై ఏళ్లకు కౌలుకు తీసుకుంది. ఇప్పటివరకూ అక్కడ అమెరికా, నాటోదళాల సేనలు ఉండడంవల్ల రాగి గనుల తవ్వకం పనిని ప్రారంభించని చైనా, మారిన పరిస్థితుల్లో ఉత్పత్తిని ప్రారంభించడానికి సన్నాహాలు మొదలుపెట్టింది. తాలిబాన్ పాలకులతో సాన్నిహిత్యం నెరపి, అక్కడున్న విలువైన ఖనిజ నిక్షేపాలు తవ్వుకుపోయెందుకు ఉవ్విళ్లూరుతోంది. ముఖ్యంగా అక్కడ వీలైనంత ఎక్కువ పెట్టుబడులు పెట్టి, ఆఫ్ఘన్ ఆర్ధిక వ్యవస్థకు పునాదిగా ఉండేందుకు చైనా సన్నాహాలు మొదలు పెట్టింది.
ఇక ఇక్కడి పరిణామాలను ప్రతీదేశం, తన ప్రయోజనాలకు అనుగుణమైన ఉద్దేశాలు మాత్రమే వెలిబుచ్చుతున్నారుగానీ, ఆఫ్ఘన్ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఎవరూ ఆలోచించడం లేదు. తమ తమ ఆధిపత్య క్రీడలలో పావులుగా వాడుకోవడానికి తప్ప ఆఫ్ఘన్ ప్రజలపై ఏదేశానికీ ప్రేమ లేదు. తాలిబన్ లు కూడా ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని స్వతంత్రదేశంగా అభివృద్ధి వైపు నడిపించాలనే ఆలోచనకంటే, అంతర్జాతీయ మతఉగ్రవాదం వైపే మొగ్గుచూపుతున్నట్లు కనబడుతోంది. ఆఫ్ఘన్ ప్రజల భవిష్యత్తు వారే నిర్ణయించుకునే ప్రజాస్వామిక వ్యవస్థ కోసం, వారి సంపదను వారే అనుభవించే విధమైన వ్యవస్థ రావడంకోసం అక్కడ ప్రజాస్వామిక, లౌకిక సామ్యవాద శక్తులు బలపడడం కోసం ఎదురుచూడాలి ... అనిసెట్టి శాయికుమార్ . afghanfainal.txt
Open with
Displaying afghanfainal.txt.
- Get link
- X
- Other Apps

Comments
Post a Comment